రచన:వేటురి సుందరరావుమూర్తి
గానం:చిత్ర
సంగీతం:ఎం.ఎం.కీరవాని
వేణువై వచ్చాను భువనానికి గాలినై పొతాను గగనానికి
వేణువై వచ్చాను భువనానికి గాలినై పొతాను గగనానికి
మమతలన్ని మౌనగానం వాంచలన్ని వాయులీనం
వేణువై వచ్చాను భువనానికి గాలినై పొతాను గగనానికి
మాతృ దేవొ భవ.. పితృ దేవొ భవ.. ఆచార్య దేవొ భవ
ఏడుకొండలకైనా బండ తానొక్కతె ఏడు జన్మల తీపి ఈ బందమె
ఏడుకొండలకైనా బండ తానొక్కతె ఏడు జన్మల తీపి ఈ బందమె
నీ కంటిలొ నలక లొ వెలుగునె కనక నెను నెననుకుంటె ఎద చీకతె
హరి హరి హరి
రాయినై ఉన్నాను ఈ నాటికి రామ పాదము రాక ఎనాటికి
వేణువై వచ్చాను భువనానికి గాలినై పొతాను గగనానికి !!2!!
నీరు కన్నీరయె ఉపిరి బరువయె నిప్పు నిప్పు మరె నా గూండెలొ
అ నింగిలొ కలిసె నా శూన్య బంధలు పుట్టిలు చెరె మట్టి ప్రాణాలు
హరి .. హరి.. అల్లహకు అక్బరు అల్లహకు అక్బరు
హరి.. తేజాస్విని నమదేసమస్తు ఆవిర్బ జ్యా హె ఓం శాంతి ఓం శాంతి
రెపనే ఉన్నాను మీ కన్నిటికి పాపనై వస్తను మీ ఇంటికి
వేణువై వచ్చాను భువనానికి గాలినై పొతాను గగనానికి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment