గానం:పి.సూశిల
సంగీతం:రామేష్ నాయుడు
నిన్నటిదాకా శిలనైనా
నీ పాదము సోకినే గౌతమి
నైనానిన్నటిదాకా శిలనైనా
అనుపల్లవి
నీ మమతావేశపు వెల్లువలో
గోదారి గంగనై పొంగుతువున్నా నిన్నటిదాకా
సరస సరాగాల సుమ రాణిని స్వరస సంగీతాల సారంగిని !!2!!
మువ్వ మువ్వకు ముద్దు మురిపాలు పలుక!!2!!
మవ్వంపు నటనాల మాతంగిని
కైలాశ శిఖరాల శైలూశిఖా నాట్య
ఢోలలూగేవేళ రావేల నన్నేల నిన్నటిదాకా
నిన్నే ఆరాధించు నీ దాసిని ప్రేమ ప్రాణాలైన ప్రియురాలిని !!2!!
పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే !!2!!
చిరునవ్వులో నేను సిరి మల్లిని
స్వప్న ప్రపంచాల సౌందర్య దీపలు
చెంత వెలిగేవేళ ఈ చింత నీకేల నిన్నటిదాకా
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
What a song! I'm flat for this.
Post a Comment