Showing posts with label మేఘసందేశం. Show all posts
Showing posts with label మేఘసందేశం. Show all posts

Saturday, January 26, 2008

Megasandesham(ninnatidaka silanaina....)

గానం:పి.సూశిల
సంగీతం:రామేష్ నాయుడు

నిన్నటిదాకా శిలనైనా
నీ పాదము సోకినే గౌతమి
నైనానిన్నటిదాకా శిలనైనా

అనుపల్లవి

నీ మమతావేశపు వెల్లువలో
గోదారి గంగనై పొంగుతువున్నా నిన్నటిదాకా

సరస సరాగాల సుమ రాణిని స్వరస సంగీతాల సారంగిని !!2!!
మువ్వ మువ్వకు ముద్దు మురిపాలు పలుక!!2!!
మవ్వంపు నటనాల మాతంగిని
కైలాశ శిఖరాల శైలూశిఖా నాట్య
ఢోలలూగేవేళ రావేల నన్నేల నిన్నటిదాకా

నిన్నే ఆరాధించు నీ దాసిని ప్రేమ ప్రాణాలైన ప్రియురాలిని !!2!!
పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే !!2!!
చిరునవ్వులో నేను సిరి మల్లిని
స్వప్న ప్రపంచాల సౌందర్య దీపలు
చెంత వెలిగేవేళ ఈ చింత నీకేల నిన్నటిదాకా

Megasandesham(aakasa desanaa..)

గానం:ఏసుదాసు
సంగీతం:రామేష్ నాయుడు

ఆకాశ దేశాన ఆషాఢ మాసాన
మెరిసేటి ఓ మేఘమా మెరిసేటి ఓ మేఘమా
విరహమో దాహమో విడలేని మోహమో
వినిపించు నా చెలికి మేఘసందేశం మేఘసందేశం

వానకారు కోయిలనై తేల్లవారి వేన్నలనై!!2!!
ఈ యేడారి దారులలో ఎడద నేను పరిచానని
కడిమివోలే నిలిచానని
ఉరమని తరమని ఊసులతో ఉలిపిరి చినుకుల బాసలతో
విన్నవించు నా చెలికి విన్న వేదనా నా విరహ వేదనా ఆకాశ దెషాన

రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మేదనై !!2!!
ఈ నిషీది నీడలలో నివురులాగ మిగిలానని
శిదిల జీవినైనానని
తోలకరి మెరుపుల లేఖలతో రుదిర భాష్పజల దారలతో
ఆ..ఆ..ఆ..ఆ
విన్నవించు నా చెలికి మనోవేదనా నా మరనయాతనా ఆకాశ దెషాన

Megasandesham(mundu telisenaa...)

గానం:పి.సూశిల
సంగీతం:రామెష్ నాయుడు


ముందు తెలిసెనా ప్రభూ
ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చుమధుర క్షణమేదో.. కాస్త

అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే!!2!!
సుందర మందార కుంద సుమదళములు పరువనా!!2!!
దారి పొడుగునా తడిచిన పారిజాతములపై
నీ అడుగుల గురుతులే నిలిచినా చాలును ముందు

బ్రతుకంతా ఎదురుచూతు పట్టున రానే రావు!!2!!
ఎదుర రయని వేళ వచ్చి ఇట్టే మాయమౌతావు!!2!!
కదలనీక నిముషము నను వదలిపోక నిలుపగ
నీ పదముల బందింపలేను హౄదయము సంకెల చేసి ముందు