Monday, December 17, 2007

rudraveena(chikatimaa chikati)

రచన:సీతరామ శాస్ర్తి
గానం:ఎస్.పి.బాలు
సంగీతం:ఇళయ రాజ

చీకటమ్మ చీకటి ముంచటైన చీకటి
వెచ్చనైన ఊసులన్ని రెచ్చ గొట్టు చీకటి
నిన్ను నన్ను రమ్మంది కన్నుగొట్టి చీకటి
ముద్దుగా ఇద్దరికే వొద్దికైన చీకటి
పొద్దు పొడుపేలేని చీకటే ఉండిపోని మనమధ్య రానీక లోకాన్ని నిదరోనీరాయే
రాయే రామ చిలక సద్దుకుపోయే చీకటెనక..ఆ

నమ్మకు నమ్మకు ఈ రేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయని
నమ్మకు నమ్మకు ఈ రేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయని
కన్నులు మూసి మత్తులోన మెత్తగ పోసి
కన్నులు మూసి మత్తులోన మెత్తగ పోసి కలలే వలగా విసిరే చీకట్లలో నమ్మకు
వెన్నెలలోని మసకలలోనే మసలునులోకం అనుకోకు
రవికిరణం కనపడితే తెలియును తేడాలన్ని నమ్మకు
ఆకాశం తాకే ఏ మేడకైన ఆధారం లేదా ఈ నేలలో2
ఆకాశం తాకే ఏ మేడకైన ఆధారం లేదా ఈ నేలలో
పుడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను
నిరసన చూపకు నువ్వు ఏనాటికి
పక్కవారికి గుండెల నిండ చిక్కనైన వేదన నిండ2
హాయి నాదోయి నీవైపు నడువకు నమ్మకు

సీతకాలంలో ఏ కోయిలైన రాగం తీసేనా ఏ కాకిలా2
మురిసే పువులులేక విరిసే నవ్వులులేక ఎవరికి చెందని గానం సాగించునా
పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగకాదా2
ఆ నాడు ఆసంతగీతాలు పలుకును కాదా
గసమ గసమ దమద నిదనిమమమ మగస మమమమదమ దదదనిదద నినినిని
సగసని సని దనిదమదమ నిసనిదసని దనిదమపగ నమ్మకు

Sunday, December 16, 2007

okkadu(chepavE churugali)

రచన:సీతరామ శాస్త్రీ
గానం:ఉదిత్ నారయణ,సుజత
సంగీతం:మణి శర్మ

చెప్పవె చిరు గాలి .. చల్లగ ఎదగల్లి(2)
ఎక్కడె వసంతల కెలి ఈఈ ఊఒ చుపవె నీతొ తీసుకెల్లి(2)

ఆశ దీపికలైయ్ మెరిసె తారకలు చుసె దీపికలైయ్ విరిసె కోరికలు
మనతొ జతైయి సాగుతుంటెయ్ హొ అడుగె అలైయి పొంగుతుంది
హొ హొ హొ
చుట్టుఇంక రెయున్న అంత కంతె చుస్తున్న
ఎక్కడ ఎక్కడ వేకువ అంటు రెక్కలు విప్పుకు ఎగిరె కల్లు
దిక్కులు తెంచుకు దూసుకు పొతు ఉంటె ఆపగలవ చికట్లు
కురిసె సుగంధల హొలి ఈఎ హొ ఊ చుపద వసంతల కెలి(2)

యమున తీరల కథ వినిపించెల
రాధ మధవుల జత కనిపించెల
పాడని వెన్నెల్లొ ఈ వెలాచెవిలొ సన్నయి రాగంలా
హొ హొ హొ
కలలె నిజమయ్ అందెలా ఊగె ఉహల ఉయ్యలా
లహిరి లహిరి తరంగల రతిరి ఎథని ఈదెవెల
జాగిరి జాగిరి జనపదంల పొద్దె పలకరించలి
ఊపిరె ఉల్లసనంగ తుల్లి ఈఎ హూ ఊ చుపద వసంతల కెలి(2)

naani(pedave palikina)

గానం: సాదన,ఉన్ని కృష్ణ
సంగీతం: ఎ.ఆర్. రెహమన్

పెదవె పలికిన మటాల్లొనె తీయని మాటే అమ్మా
కదిలె దేవత అమ్మ కంటికి వెలుగమ్మ
పెదవె పలికిన మటల్లొనె తీయని మాటే అమ్మా
కదిలె దేవత అమ్మ కంటికి వెలుగమ్మ

తనలొ మమతె కలిపి పెడుతుంది ముద్దగాతన లలి పాటలొని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమా //పెదవే//
మనలోని ప్రాణం అమ్మ
మనలోని రూపం అమ్మ
యెనలేని జాలి గుణమే అమ్మ
నడిపించే దీపం అమ్మకరుణించే కోపం అమ్మ
వరమిచే తీపి శాపం అమ్మ
నా ఆలి అమ్మగా అవుతుండగాజొలాలి పాడనా కమ్మగా కమ్మగా //పెదవే//
అ..అ......
పొత్తిలొ ఎదిగే బాబు
నా వొలొ వొదిగే బాబు
ఇరువురికి నేను అమ్మవనా
నా కొంగు పట్టేవాడు
నా కడుపున పుట్టేవాడు
ఇద్దరికి ప్రేమ అందించన్న
నా చిన్ని నాన్నని వాడి నాన్నని
నూరేళ్ళు సాకనా చల్లగ చల్లగ
ఎదిగి ఎదగని ఒ పసి కూన
ముద్దులకన్న జొజొ బంగారు తండ్రి జొజొ బజ్జొ లాలి జొ
పలికే పదమే వినక కనులారా నిదురపొ
కలలొకి నేను చేరి తదుపరి పంచుతాను ప్రేమ మాధురి
ఎదిగి ఎదగని ఒ పసి కూన
ముద్దులకన్న జొజొ బంగారు తండ్రి జొజొ బజ్జొ లాలి జొ
బజ్జొ లాలి జొ.. బజ్జొ లాలి జొ.. బజ్జొ లాలి జొ..

Saturday, December 15, 2007

జోకర్ jOkar (నేపధ్య గానం)

జోకర్ నేపధ్య గానం
సంగీతం: వంశీ

స్వాగతము స్వాగతము
పలికినది ఈసుమము
స్వాగతము సుస్వాగతము.....

విహితునకు విరహితము
సహితులకు సలలితము
గోపీ లోలుని గానము ఇది గాలి బాలుని గానము

స్వాగతము స్వాగతము
పలికినది ఈసుమము
స్వాగతము స్వాగతము....

అథిదులకు సాగతము
అనుకొనని అనుభవము

Friday, December 14, 2007

అమృతం amRtam

పాడింది : చిన్మయి/S.P బాలు
సంగీతం A R రెహ్మన్
రచన వేటూరి


ఎంత చెక్కిలి గిల్ గిల్ కళ్ళు జల్లు జిల్ జిల్ జిల్ జిల్

చెక్కిళ్ళ ముద్దు పెదితే ఈ చిన్నరి ముద్దు పెడితే

ఎంత చెక్కిలి గిల్ గిల్ కళ్ళు జల్లు జిల్ జిల్ జిల్ జిల్

చెక్కిళ్ళ ముద్దు పెదితే ఈ చిన్నరి ముద్దు పెడితే

ఏ దేవి వరము నీవు చిరు నీడలేల కనులా

ఏ దేవి వరము నీవు చిరు నీడలేల కనులా

ఆయువడిగినది నీ నీడే

ఆయువడిగినది నీ నీడే

గగనం ముగియు దిశ నీవేలె

గాలి కెరట1మై సోకినావె

ప్రాణవాయువే ఐనావె

మదిని ఊయలూగె



ఏ దేవి||



ఎదకు సొంతంలే

ఎదురు మాటవులే

కలికి వెన్నెలవే

కడుపు కోతవులే

స్వాతి వానని చిన్న పిడుగని

స్వాతి వానని చిన్న పిడుగనీ

ప్రాణమైనది పిదప కానిది

ప్రాణమైనది పిదప కానిది

మరణ జణన వలయం నీవెలే



ఏ దేవి||



సిరుల దీపం నీవే

ఖరువ రూపం నీవే

సరస కావ్యం నీవే

తగని వాక్యం నీవే

ఇంటి వెలుగని కంటి నీడని

ఇంటి వెలుగని కంటి నీడనీ

సొగసు చుక్కవొ తెగిన రెక్కవొ

సొగసు చుక్కవొ తెగిన రెక్కవో

నే నెత్తిపెంచిన శోఖంలా



ఏ దేవి||

seetaaraamayya gaari manuvaraalu సీతారామయ్య గారి మనువరాలు

సంగీతం కీరవాణి
రచన వేటూరి ??

పూసింది పూసింది పున్నాగ

పూసంత నవ్వింది నీలాగ

సందేళ లాగేసె సల్లంగ

దాని సన్నాయి జళ్ళోన సంపెంగ

ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై

ఆడ జతులాడ



ఇష్టసఖి నా చిలుక నీ పలుకే బంగారంగా

అష్టపదులే పలికె నీ నడకే వయ్యారంగ

కలిసొచ్చేటి కాలాల కౌగిళ్ళలో కలలొచ్చాయిలే

కలలొచ్చేటి నీ కంటి పాపాయిలే కధ చెప్పాయిలే

అనుకోని రాగమే అనురాగ దీపమై

వలపన్న గానమే ఒక వాయు లీనమై

పాడె మది పాడె







పట్టుకుంది నా పదమే నీ పదమే పారాణిగా

కట్టుకుంది నా కవితే నీ కళలే కళ్యాణిగా

అరవిచ్చేటి ఆ భేరి రాగాలకే స్వరమిచ్చావులే

ఇరుతీరాల గోదారి గంగమ్మకే అలలిచ్చావులే

అల ఎంకి పాటలే ఇల పూల తోటలై

పసి మొగ్గరేకులే పరువాల చూపులై

పూసె విరబూసె

సత్య (Sathya) gaaliloonea

రచన సీతారామశాస్త్రి

గాలి లోనే మాటి మాటికీ వేలితో నీ పేరు రాయడం

గాలి లోనే మాటి మాటికీ వేలితో నీ పేరు రాయడం

యెమయ్యిందో యేమితో నాకేమయ్యిందో యేమిటో

రాతిరంతా చందమామతో లేని పోని ఊసులాడటం

యెమయ్యిందో యేమితో నాకేమయ్యిందో యేమిటో





ఒక్క సారి నిన్ను వాన వొల్లో ఆడుతుంటె చూసాను

అంత వరకు ఎప్పుడు ఆనవాలే లేని ఊహ లోన తడిసాను

ఒక్క సారి నిన్ను వాన వొల్లో ఆడుతుంటె చూసాను

అంత వరకు ఎప్పుడు ఆనవాలే లేని ఊహ లోన తడిసాను

మెరిసె వాన విల్లులా కలలో నువ్విలా

కొలువుండిపోతె ఇంక నిదురించేదెలా

కునుకు రాని అర్ధ రాత్రిలో కళ్ళు తెరిచి కలవరించడం

యెమయ్యిందో యేమితో నాకేమయ్యిందో యేమిటో





మెరిసె మాయలేడి రూపం

మంత్రం వేసి నన్ను లాగుతుంటె

ఆగుతుందా నాలో వయసు వేగం

మనస్సులో సముద్రమై అలజడి ఎటున్నా రమ్మని

నీకోసం కోటి అలలై పిలిచే సందడి

దిక్కులంటి నీ దాటి జాడ వెతకనీ

దారి పోయె ప్రతి వారిలో నీ పోలికలే వెతుకుతుండటం

యెమయ్యిందో యేమితో నాకేమయ్యిందో యేమిటో