Monday, March 31, 2008

siri vennela sitarama sastri(eppudu vappukovadura...)

రచన:సీతరామశాస్త్రీ
ఎప్పుడూ ఒప్పుకొవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకొవద్దురా ఓరిమి

విశ్రమించవద్దు ఏ క్షణం విస్మరించవద్దు నిర్ణయం, అప్పుడే నీ జయం నిశ్చయం రా..

ఎప్పుడూ ఒప్పుకొవద్దురా ఓటమి

నింగి ఎంత పెద్దదైన రివ్వుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా..
సంద్రమెంత గొప్పదైన ఈదుతున్న చేప పిల్ల మోప్ప ముందు చిన్నదేనురా..
పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసుర సంధ్య ఒక్కనాడూ నెగ్గలేదురా..
గుటక పడని అగ్గి వుండ సాగరాలనీదుకుంటూ తూరుపింట తేలుతుందిరా..
నిశావిశాలమెంతసేపురా ఉషోదయాన్ని ఎవ్వడాపురా..రగులుతున్న గుండె కూడా సూర్యగొళమంటిదేనురా..

నొప్పిలేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా..
నీరశించి నిలిచిపొతే నిమిషమైనా నీదికాదు బ్రతుకు అంటే నిత్యఘర్షణ..
దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకన్నా సైన్యముండునా..
ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను ఆశయమ్ము సారధౌనురా..
నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా..
ఆయువంటు వున్నవరకు చావుకూడా నెగ్గలేక శవముపైనే గెలుపు చాటురా..

ఎప్పుడూ ఒప్పుకొవద్దురా ఓటమి

Monday, March 24, 2008

majnu(idi toli raarti...)

రచన:దాసరి నారాయణరావు
గానం:ఎస్.పి.బాలు
సంగీతం:లక్ష్మికాంత

ఇది తొలి రాత్రి కదలని రాత్రి
ఇది తొలి రాత్రి కదలని రాత్రి
నీవు నాకు నెను నీకు చెప్పుకున్నకధల రాత్రి
ప్రేయసి రావె ఊర్వశి రావె ప్రేయసి రావె ఊర్వశి రావె

వెన్నెలమ్మ దీపన్ని అర్పమన్నది
మల్లెలమ్మ పరదాలు మూయమన్నది
వెన్నెలమ్మ దీపన్ని అర్పమన్నది మల్లెలమ్మ పరదాలు మూయమన్నది
ధూపమెమొ మత్తుగా తిర్గుచున్నది
దీపమెమొ విరగబది నవ్వుతున్నది
నీ రాక కొరకు తలుపు నీ పిలిపు కొరకు పానుపు
పిలిచి పిలిచి వెచి వెచి ఎదురు చూస్తున్నవి

ఇది తొలి రాత్రి కదలని రాత్రి
ఇది తొలి రాత్రి కదలని రాత్రి
నీవు నాకు నెను నీకు చెప్పుకున్నకధల రాత్రి
ప్రేయసి రావె ఊర్వశి రావె ప్రేయసి రావె ఊర్వశి రావె

వెన్నెలంత అడవిపాలు కాననది
మల్లె మనసు నీరుకారి వాడుతున్నది
వెన్నెలంత అడవిపాలు కాననది మల్లె మనసు నీరుకారి వాడుతున్నది
ఆనురాగం గాలిలొ దీపమైనది మమకారం మనసునె కాల్చుకున్నది
నీ చివరి పిలుపు కొరకు ఈ చావు రాని బ్రతుకు చూసి చూసి వెచి వెచి వెగిపొతున్నది

ఇది తొలి రాత్రి కదలని రాత్రి
ఇది తొలి రాత్రి కదలని రాత్రి నీ
వు నాకు నెను నీకు చెప్పుకున్నకధల రాత్రి
ప్రేయసి రావె ఊర్వశి రావె ప్రేయసి రావె ఊర్వశి రావె

Ninne Pelladatha(eto vellipoyindi manasu...)

రచన:సీతరామశాస్త్రీ
గానం:రాజేష్
సంగీతం:సందీప్ చౌత

ఏటొ వెల్లిపొయింది మనసు
ఏటొ వెల్లిపొయింది మనసు
ఈలా ఓంటరయింది వయసు
ఓ చల్ల గాలి అచూకి తీసి కబురీయలెవా ఏమయిందొ

ఏటొ వెల్లిపొయింది మనసు
ఏటెల్లిందొఅది నీకు తెలుసు
ఓ చల్ల గాలి అచూకి తీసి కబురీయలెవా ఏమయిందొ.. ఏమయిందొ ...
ఏ స్నెహమొ కావాలని ఇన్నాల్లుగ తెలియలెదు
ఇచ్చెందుకె మనసుందని నాకెవ్వరు చెప్పలెదు
చెలిమి చిరునామ తెలుసుకొగానె రెక్కలొచాయొ ఏవిటొ..

ఏటొ వెల్లిపొయింది మనసు
ఏటొ వెల్లిపొయింది మనసు
ఈలా ఓంటరయింది వయసు
ఓ చల్ల గాలి అచూకి తీసి కబురీయలెవా ఏమయిందొ

కలలన్నవె కొలువుండని కనులుండి ఏంలాభముంది
ఏ కదలిక కనిపించని శిలలాంతి బ్రతుకెందుకంది
తొడు ఓకరుంటె జీవితం ఏంతొ వెడుకౌతుంది ఆంటు..

ఏటొ వెల్లిపొయింది మనసు ఏటొ వెల్లిపొయింది మనసు ఈలా ఓంటరయింది వయసు ఓ చల్ల గాలి అచూకి తీసి కబురీయలెవా ఏమయిందొ

Raaja(edo oka ragam..)

రచన:సీతరామశాస్త్రీ
గానం:చిత్ర
సంగీతం:ఎస్.ఎ.రాజ్ కూమర్

ఏదొ ఓకరాగం పిలిచింది ఈ వెల
నాలొ నిదురించె గతమంతా కదిలెలా
నిదురించె కదలెన్నొ కదిలెలా
నా చూపుల దారులలొ చిరుదివ్వెలు వెలిగెలా
నా ఒపిరి ఊయలలొ చిరు నవ్వులు చిలికెలా
జ్ఞాపకాలె మైమరపు జ్ఞాపకాలె మెలుకొలుపు
జ్ఞాపకాలె నిట్టూర్పు జ్ఞాపకాలె ఓదార్పు

అమ్మా అని పిలిచె తొలి పలుకులు జ్ఞాపకమె
రా అమ్మా అని అమ్మె లాలించిన జ్ఞాపకమె
అమ్మ కల్లలొ అపుడపుదు చెమరింతలు జ్ఞాపకమె
అమ్మ చీరనె చుట్టె పాత జ్ఞాపకమె
అమ్మ నవ్వెతె పుట్టె సిగ్గు జ్ఞాపకమె

గుల్లొ కధ వింటూ నిదురించిన జ్ఞాపకమె
బల్లొ చదువెంతొ బెదిరించిన జ్ఞాపకమె
గువ్వలు ఎన్నొ సంపాదించిన గర్వం జ్ఞాపకమె
నెమలి కల్లనె దాచె చొటు జ్ఞాపకమె
జామపల్లనె దొచె తొట జ్ఞాపకమె

ఏదొ ఓకరాగం పిలిచింది ఈ వెల
నాలొ నిదురించె గతమంతా కదిలెలా
నిదురించె కదలెన్నొ కదిలెలా
నా చూపుల దారులలొ చిరుదివ్వెలు వెలిగెలా
నా ఒపిరి ఊయలలొ చిరు నవ్వులు చిలికెలా
జ్ఞాపకాలె మైమరపు జ్ఞాపకాలె మెలుకొలుపు
జ్ఞాపకాలె నిత్తూర్పు జ్ఞాపకాలె ఓదార్పు

Gamyam(entavaraku endukoraku.....)

రచన:సీతరామశాస్త్రీ
గానం:రంజిత్
సంగీతం:ఇ.ఎస్.మూర్తి

ఎంతవరకు ఎందుకొరకు వింతపరుగు అనీఅడక్కు
గమనమే నీ గమ్యమైతే బాటలొనే బ్రతుకు దొరుకు
ప్రశ్నలొనే బదులువుంది గుర్తు పట్టే గుండెనడుగు
ప్రపంచం నీలొవున్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకొవా….
తెలిస్తే ప్రతీచోట నిను నువ్వే కలుసుకొని పలకరించిపొవా….

కనపడేవెన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రమంటారు కడగలే ఒక్కొక్క అల పేరు..
మనకిలా ఎదురైన ప్రతివారు మనిషనే సంద్రాన కెరటాలు,పలకరే మనిషి అంటే ఎవరూ….
సరిగా చూస్తున్నదా నీ మది,మదిలొ నువ్వేకదా వున్నది
చుట్టూ అద్దాలలొ విడి విడి రూపాలు నువ్వు కాదంటున్నవి
నీ ఊపిరిలొ లేదా గాలి,వెలుతురు నీ చూపుల్లొ లేదా….
మన్ను మిన్ను నీరు అన్నీ కలిపితే నువ్వే కాదా కాదా….

ప్రపంచం నీలొవున్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకొవా….
తెలిస్తే ప్రతీచోట నిను నువ్వే కలుసుకొని పలకరించిపొవా….

మనసులో నీవైన భావాలే బయటకనిపిస్తాయి దృశ్యాలై,నీడలు నిజాల సాక్ష్యాలే
శత్రువులు నీలొని లొపాలే,స్నేహితులు నీకున్న ఇష్టాలే,ఋతువులు నీ భావచిత్రాలే
ఎదురైన మందహసం నీలొని చెలిమి కోసం
మోసం రొషం ద్వేషం నీ మకిలి మతికి భాష్యం

పుట్టుక చావు రెండే రెండు నీకవి సొంతం కావు పోనీ….
జీవిత కాలం నీదే నేస్తం రంగులు ఏం వేస్తావో కానీ….

Thursday, March 20, 2008

jalsa(jalsa...)

గానం:బాబా షెగల్,రిటా
సంగీతం:దేవి శ్రీ

దేయ్ కాల్ హిం కూల్ కూల్ అంగ్రి మ్యాన్
సూపర్ ఆంధ్ర తెలుస
ఇట్స్ ద టైం ఫర్ టల్ అండ్ ద బిట్
కాం అను కాం అను కరొ జల్స

జల్స జల్స జల్స యొ..యొ...యొ...యొ
యొ హి ఈజ్ ద మ్యాన్ యొ ద జాకీచన్
హి ఈజ్ ద కింగ్ అఫ్ ఆంధ్ర
హిజ్ ప్లేస్ ఈజ్ ద సూపర్ గ్రూవి హైదరబాద్
అండ్ షి ఈజ్ ద బేబి గళ్ సంధ్ర
యేహ్ సరి గమ పద నిసయేహ్ కరొ కరొ జర జల్స
జల్స....జల్స...సని దప మగ రిస...కరొ కరొ జర జల్స...
తెలుస తెలుస తెలుస...ఎవరికైయిన తెలుససునమి ఎదురుగ వస్తె ఎలగ కనిపిస్తిందొ
తెలుస తెలుస తెలుస...ఎవరికైయిన తెలుస తుఫాను తలుపులు కొడితె ఎలగ వినబడుతుంధొ..
అరెయ్ తెలియకపొతె..చుడర బాబు..హి ఈజ్ హ్యుమన్ సునమి
తెలియలని అనుకుంటె డేంజర్ బాబు వు కంట్ టూ బిలివ్ మి
యేహ్ సరి గమ పద నిసయేహ్ కరొ కరొ జర జల్స జల్స....జల్స...సని దప మగ రిస...కరొ కరొ జర జల్స...

హైటెంతుంటడొ కొలవలనిపిస్తె అమంతము అల అల మంవుట్ ఎవరెస్టు అవుతడు పైట్ ఎమి చెస్తడొ అని సరద పడితే స్ట్రసనై వార్డుకి చేరుస్తాడు గడ్డి పొస అని తుంచటనికి వస్తే గడ్డపార నమిలేస్తడుగుండుసూది చెతికిచ్చి దండ గుచ్చమంటె గుంట తవ్వి పారెస్తడు

యేహ్ సరి గమ పద నిసయేహ్ కరొ కరొ జర జల్స జల్స....జల్స...సని దప మగ రిస...కరొ కరొ జర జల్స...

మనవడనుకుంటె చెలికాడు అవుతడు విమనమై భుజాల పై సవరి చేయిస్తాడు పగ వడు అనుకుంటే విలుకాడు అవుతడు ప్రమదమై క్షణలో శవలు పుటిస్తాడు యె దొసడు పూలను తెచిపెతమంటె తొటలన్ని తొలుకొస్తడు యమ పాశమై పిక చుటుకుంటె దాని తొటి ఊయలుగుతడు

Monday, March 17, 2008

jalsa(my heart is beating.........)

మైయ్ హర్ట్ ఈజ్ బిటింగ్ ..అదొల తెలుసుకొవ..అదిఎన్నలు ఈ వైటింగ్ అనెల తరుముతుంది మదిపెదవి పై పలకదె మనసులొవున్న సంగతికనులలొ వెతికితె దొరుకుతుంది...టీ స్పూన్ టన్ను బరువైతుందె పూల్ మూన్ నన్ను ఉడికిస్తుందె క్లౌడునైన్ కాలకిందకి వచిందె లాండ్ మైను గుడెలొ పేలిందె మైయ్ హర్ట్ ఈజ్ బిటింగ్ ..అదొల తెలుసుకొవ..అదిఎన్నలు ఈ వైటింగ్ అనెల తరుముతుంది మది
పెనుతుఫాను ఎదైన మెరుపు దాడి చెసిందమునుపు లెని మైకన మదిని ముంచి పొయిందవురికినె పెరగదుగా ఉపిరి తన తొలి భారమిలానీ ఉనుకె ఉనదిగా నాలొ నిలువెల్లతలపులొ చొరబదు గజిబిజి గా చెలరెగలాతలగడతొ తలబడుతు తెలరులు వొంటరిగా వెగల సెల్ ఫోన్ నీ కబురు తెస్టుంటె స్టెంగన్ మొగినట్టు ఉంటుందెక్రాప్టన్ ఫ్యాన్ గాలి విస్టుంటె సైక్లొన్ తకినట్టు ఉంటుందె మైయ్ హర్ట్ ఈజ్ బిటింగ్ ..అదొల తెలుసుకొవ..అదిఎన్నలు ఈ వైటింగ్ అనెల తరుముతుంది మది ఎప్పుడెల తెగిస్తనొ నామీదె నాకు అనుమానం మాటలొ పైకనెస్తనొ నీ మీద ఉన్న అభిమానం త్వర త్వరగా తరిమినదెపద పదమని పడుచురధం ఎదలయలొ ముదిరినదె మన్మధుడి చిలిపి రధం గుస గుస గా పిలిచినదె మనసున విరిసిన కలల వనం తహ తహ గా తరమినదె తమని తులె ఆనందం ఫ్రీడం దొరికినట్టు గాలులొ వెల్ కాం పిలుపు వినిపిస్తుంటె బాణం వెసినట్టు ఈ విల్లొ ప్రాణం దూసుకెల్లి పొతెంటె
మైయ్ హర్ట్ ఈజ్ బిటింగ్ ..అదొల తెలుసుకొవ..అదిఎన్నలు ఈ వైటింగ్ అనెల తరుముతుంది మది